Header Banner

రైలు టికెట్లు కష్టమా? ప్రత్యేక రైళ్లలో బెర్త్ కన్ఫర్మ్ చేసుకునే ఛాన్స్! రైళ్ల వివరాలు మీ కోసం!

  Mon Feb 24, 2025 16:02        Travel

ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేవారికి ఇదో ఉపశమనం లాంటి వార్త. ఇకపై బుక్ చేసుకునేటప్పుడు.. ప్రత్యేక రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. వాటిలో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. తద్వారా.. కచ్చితంగా సీటు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతీ సంవత్సరం ఎండాకాలం రాగానే.. దూర ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతుంది. పిల్లలకు హాలిడేస్ ఇస్తారు కాబట్టి.. పేరెంట్స్ కూడా సెలవులు తీసుకొని.. సొంతూళ్లు, పర్యాటక ప్రదేశాలు, తీర్థయాత్రలకు వెళ్తుంటారు. అందుకే వారికి అనుకూలంగా ఉండేలా భారతీయ రైల్వే ఫిబ్రవరి 24 నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి



ప్రత్యేక రైళ్ల వివరాలు: విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లే 08583 నంబర్ గల సమ్మర్ స్పెషల్ ట్రైన్... ఫిబ్రవరి 24న తొలి సర్వీస్ అందిస్తుంది. అలాగే.. ఇది మార్చి 3, 10, 17, 24, 31, ఏప్రిల్ 7, 14, 21, 28వ తేదీల్లో కూడా ప్రయాణిస్తుంది. ఇది ప్రతి సోమవారం విశాఖపట్నం నుంచి సాయంత్రం 7:10కి బయలుదేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడం, ఏలూరు, విజయవాడ, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ప్రయాణించి.. మర్నాడు (మంగళవారం) ఉదయం 9:15కి తిరుపతి చేరుకుంటుంది.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #trains #ticketbooking #holidaytrip #todaynews #flashnews #latestupdate